Thursday, February 21, 2013

మనసులేని, మానవత్వంలేని పైసాచికత్వానికి బలైన హైదరాబాద్ గర్భ పుష్పాలకు దత్త కుసుమాలకు ఇదే మా కన్నీటి వీడ్కోలు 

Monday, February 4, 2013

    






కస్టాలు వస్తే వచ్చాయి రాటు తేలడానికి పనికొచ్చయ్ .....!

Sunday, February 3, 2013

 "మద్యం అమ్మి తాగి చెడిపోయిన వాళ్ళని వుద్దరిస్తుందట ఈ ప్రబుత్వం"
85% మనబంగాలు, గృహ హింసలకు కారణం ఈ మందు.
ప్రపంచంలో జరిగే కోటి తప్పుల్లో కొన్నిటికి ఎన్నో కారనలుండవచ్చు కానీ అన్నిటికి దాదాపు మద్యమే కారణం
అంతగా అమ్మాలనుకుంటే రోజుకి ఒక వ్యక్తికి ఇంత అని ఒక నిర్దిష్ట పరిమితి విదిస్తే .................?

ఈ రోజు నా పుట్టిన రోజు సందర్బంగా  anjanidoss అనే blog ని creat చేసి నాకు అనిపించింది , వినిపించింది , కనిపించింది, రాసి post చేయదలచాను.
 ఏమంటారు ?

అంజనీదాస్ 

918019699626